IPL Auction 2022: Devon Conway To CSK | U19 Players Became Millionaires | Oneindia Telugu

2022-02-13 183

IPL 2022 Mega Auction: Devon Conway Goes to Chennai Super Kings For INR 1 Crore at Mega Auction. And India U19 Players became Millionaires in mega auction
#IPLAuction2022
#ipl2022megaauction
#DevonConway
#CSK
#U19Players
#SunRisersHyderabad
#ipl2022news
#MumbaiIndians
#SRHTrolls


న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ కాన్వేను కోటి రూపాయలకే చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. టీమిండియా అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ ఆట‌గాళ్ల‌పై కూడా మెగా వేలంలో కాసుల వ‌ర్షం కురిసింది. రాజ్ బావా కు 2 కోట్ల రూపాయ‌ల‌కు పంజాబ్ కింగ్స్ ద‌క్కించుకుంది. 20 ల‌క్ష‌ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన‌ టీమిండియా అండ‌ర్ 19 కెప్టెన్ య‌ష్ ధూల్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ 50 లక్ష‌ల రూపాయ‌ల‌కు ద‌క్కించుకుంది.